
ఈ చీర బోర్డర్ మొత్తం అద్దాలతో నిండి ఉంటుంది. అందాలతో నిండి ఉండటం వల్ల చీర చాలా ఎట్రాక్టివ్ గా కనపడుతుంది. ఇలాంటి చీరలు ట్రెడిషన్ , వెస్ట్రన్ రెండింటికీ సూట్ అవుతాయి. పాతకాలపు రాజరిక డిజైన్ల
స్ఫూర్తితో వచ్చిన యాంటిక్ మిర్రర్ వర్క్ చీరలు ఈ రోజుల్లో బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. వీటి యూనిక్ ఫినిషింగ్, క్లాసీ లుక్ మిమ్మల్ని స్పెషల్ గా చూపిస్తుంది..
Jhumka Patti Designs: జుంకాలతో రాయల్ లుక్ కావాలా? ఇవి ట్రై చేయండి
Crop Top: రూ.500లోపు లభించే స్టైలిష్ క్రాప్ టాప్స్
Silver Jewelry: తల నుంచి పాదాల దాకా జిగేలుమనే ట్రెండీ సిల్వర్ నగలు
Maha Lakshmi mangalsutra: లక్ష్మీదేవి లాకెట్ తో అదిరిపోయే మంగళసూత్రాలు