
భోపాల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు బిగ్‌షాక్ తగిలింది. రాజ్యసభకు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు
Jun 11 2026 3:56 PM | Updated on Jun 11 2026 4:16 PM
భోపాల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు బిగ్‌షాక్ తగిలింది. రాజ్యసభకు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. తరుణ్‌చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ పేర్లను ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు నామినేషన్ తిరస్కరణతో కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
విజయవాడలో కుండపోత వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫోటోలు)
ట్రెండింగ్ లో హెబ్బా పటేల్ బ్యూటిఫుల్ ఫోటోలు
ఏపీ : గోదావరి తీరాన రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
సాకర్ సమరానికి వేళాయే.. నేటి నుంచే ఫుట్‌బాల్ పండగ (ఫోటోలు)
కలర్‌ఫుల్ డ్రెస్‌లో సురేఖవాణి కూతురు సుప్రీత.. ఫోటోలు
పసిడి ప్రియులకు పండగ - భారీగా దిగొచ్చిన ధర
ఆ తల్లి బాధను చూసి తట్టుకోలేక ముర్ము ఏం చేసిందో చూడండి
ఒమన్ తీరంలో 3 రోజుల్లో 3 వాణిజ్య నౌకలపై దాడులు
242 మందిలో ఒక్కడే బతికాడు! 9 నెలల తర్వాత చెప్పిన షాకింగ్ నిజం!
నందుస్ కేసులో బిగ్ ట్విస్ట్.. తప్పించుకోవడానికి పెద్ద స్కెచే వేసింది..