
సన్నగా ఉండే అమ్మాయిలకు హాల్టర్ నెక్ మిర్రర్ వర్క్ బ్లౌజ్ చాలా బాగా నప్పుతుంది. ఈ బ్లౌజ్‌ను మీరు లెహంగా లేదా జీన్స్‌తో జత చేయవచ్చు. ఈ ఆలివ్ గ్రీన్ బ్లౌజ్‌పై స్క్వేర్, రౌండ్ షేప్‌లో ఉన్న అద్దాలను
జతచేశారు. దీనిపై జరీ, సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది. దీన్ని లెహెంగాలు, చీరలపై వేసుకుంటే ఎంతో అందంగగా కనిపిస్తారు.
మెరూన్ కలర్లో ఉన్న ఈ మిర్రర్ వర్క్ బ్లౌజ్‌ను మ్యాచింగ్ లెహంగా లేదా బ్లాక్ లెహంగాతో వేసుకోవచ్చు. ఇది కాకుండా, బ్లూ జీన్స్‌పై క్రాప్ టాప్లా వేసుకోవచ్చు.
ఇలాంటి అందమైన మిర్రర్ వర్క్ బ్లౌజ్‌ను మీ గోల్డెన్ లేదా పింక్ లెహంగాతో జత చేయవచ్చు. నెక్లెస్ వేసుకోకపోయినా పర్వాలేదు.
యువతకు కార్సెట్ బ్లౌజ్‌లు చాలా బాగా నప్పుతాయి. ఎంగేజ్మెంట్ లేదా పెళ్లిలో మీ లెహంగా లేదా జీన్స్‌తో పాటు ఇలాంటి అందమైన మిర్రర్ వర్క్ బ్లౌజ్ వేసుకుని అందంగా కనిపించవచ్చు.
ఈ మిర్రర్ బ్లౌజ్ చాలా స్టైల్ గా ఉంటుంది. వైట్ చీరపై ఇలాంటి బ్లౌజ్ వేసుకుంటే ఎంతో అందంగా ఉంటుంది.
మిర్రర్ వర్క్ ఉన్న క్లాత్ ను ఇలా స్లైలిస్ బ్లౌజ్ గా మార్చుకుంటే అదిరిపోతుంది.
Jhumka Patti Designs: జుంకాలతో రాయల్ లుక్ కావాలా? ఇవి ట్రై చేయండి
Anklets Designs: తక్కువ ధరలో అదిరిపోయే లుక్ ఇచ్చే పట్టీలు.. చూసేయండి
Jhumka Designs: రోజూ పెట్టుకోవడానికి ఈ చిన్న జుంకాలు సూపర్ గా ఉంటాయి!
Crop Top: రూ.500లోపు లభించే స్టైలిష్ క్రాప్ టాప్స్