
కంటెంట్ క్రియేటర్‌గా రాణించాలంటే కేవలం సృజనాత్మకత సరిపోదు. సరైన నైపుణ్యాలు, టెక్నికల్ పరిజ్ఞానం కూడా అవసరం. ఈ రంగంలో విజయవంతం కావడానికి ఉపయోగపడే కోర్సులు, స్కిల్స్ గురించి తెలుసుకుందాం.. ఇంటర్నెట్
డెస్క్: ప్రస్తుతం డిజిటల్ యుగంలో వేగంగా ఎదుగుతున్న కెరీర్లలో కంటెంట్ క్రియేషన్ ఒకటి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, బ్లాగులు, పాడ్‌కాస్ట్‌లు వంటి డిజిటల్ వేదికల విస్తరణతో నాణ్యమైన కంటెంట్ రూపొందించే వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఒకప్పుడు మీడియా సంస్థలకు మాత్రమే పరిమితమైన ఈ రంగం, ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోని స్మార్ట్‌ఫోన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకునే స్థాయికి ఎదిగింది.
కంటెంట్ క్రియేషన్ అంటే కేవలం వీడియోలు రూపొందించడం కాదు. ప్రజలకు ఉపయోగపడే సమాచారం, విజ్ఞానం లేదా వినోదాన్ని అందించే కంటెంట్‌ను సృష్టించి వివిధ డిజిటల్ వేదికల ద్వారా పంచే వ్యక్తిని కంటెంట్ క్రియేటర్‌గా పిలుస్తారు. ఈ కంటెంట్ వ్యాసాలు, బ్లాగులు, వీడియోలు, రీల్స్, పాడ్‌కాస్ట్‌లు, సోషల్ మీడియా పోస్టులు, ఇన్ఫోగ్రాఫిక్స్ లేదా ఆన్లైన్ కోర్సుల రూపంలో ఉండవచ్చు.
కంటెంట్ క్రియేటర్లు అనేక రంగాల్లో తమ ప్రతిభను చూపించవచ్చు.
కంటెంట్ క్రియేటర్‌గా విజయవంతం కావాలంటే కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలు అవసరం
ప్రస్తుతం వీడియో ఆధారిత కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అందుకే..
కంటెంట్ క్రియేటర్ కావడానికి ప్రత్యేక డిగ్రీ అవసరం లేకపోయినా, ఈ కోర్సులు ఉపయోగపడతాయి..
కేవలం కోర్సులు చేస్తే సరిపోదు. ఒక యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజీ లేదా బ్లాగ్ ప్రారంభించి క్రమం తప్పకుండా కంటెంట్ ప్రచురించాలి.
కంటెంట్ క్రియేషన్ రంగంలో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
అదనంగా, ఫ్రీలాన్సింగ్ ద్వారా దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు సేవలు అందించి ఆదాయం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.
విండ్ చైమ్.. ఈ ప్రదేశాల్లో అస్సలు పెట్టకండి
ఫిట్నెస్ కోసం భోజనం మానేస్తున్నారా? జాగ్రత్త..