
సిల్వర్ ఇయర్ రింగ్స్‌తో పాటు సన్నని గాజులు వేసుకుంటే పర్ఫెక్ట్ కాంబినేషన్. మ్యాచింగ్ ముక్కుపుడక ఉంటే ఇంకా అదిరిపోతారు. ఫ్రెండ్ పెళ్లికి ఇలా రెడీ అవ్వొచ్చు. ఈ సిల్వర్ హెయిర్ యాక్సెసరీస్, ఇయర్ రింగ్స్
తో మీరు ట్రెండీగా, మోడ్రన్ లుక్‌లో మెరిసిపోతారు. నైట్ టైం పంక్షన్స్ లో అయితే మీరే మెయిన్ అట్రాక్షన్. డ్రెస్‌కి తగ్గట్టు ట్రై చేయొచ్చు.
ఈ నెక్లెస్, పాపిడి బిళ్ల, జుంకాల డిజైన్‌ను రిసెప్షన్స్ లో వేసుకోవచ్చు. ఈ లుక్‌ని కాపీ చేస్తే మీరు చాలా అందంగా కనిపిస్తారు. మీరే స్పెషల్ అవుతారు.
సిల్వర్ ఇయర్ రింగ్స్‌కు ముత్యాలు జోడిస్తే వచ్చే ఆ కళే వేరు. జతగా సిల్వర్ హెయిర్ యాక్సెసరీస్ పెట్టుకుంటే రాయల్ లుక్ గ్యారెంటీ. తెలుపు ఎత్నిక్ డ్రెస్సులపైకి భలే బాగుంటుంది.
Maha Lakshmi mangalsutra: లక్ష్మీదేవి లాకెట్ తో అదిరిపోయే మంగళసూత్రాలు
Jhumka Bangles: ప్లెయిన్ గాజులు కాదు.. ఈ జుంకా గాజులు ట్రై చేయండి
Necklace Designs: చీరల మీదకు సూటయ్యే అదిరిపోయే నక్లెస్ డిజైన్లు
Silver Kamarband: అమ్మాయిలూ ఈ నగ మర్చిపోయారా? ఇప్పుడిదే ట్రెండ్