
అద్భుత చిత్రాలను ఎంతో సహజంగా వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడు భారతీరాజా బుధవారం కన్నుమూశారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ప్రయత్నంలో ఆయన చాలా కష్టాలు ఎదుర్కొన్నారు
. అనంతరం ఎన్నో క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించి లెజెండరీ స్థాయికి ఎదిగారు. భారతీరాజా గురించి ఎక్కువ మందికి తెలియని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూశారా: ‘తాయ్కిళవి’కి జాతీయ అవార్డు వస్తుంది.. భారతీరాజా పాత వీడియో వైరల్