
దాదాపు పదేళ్ల తర్వాత ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో కమ్‌బ్యాక్ ఇస్తున్నారు నటుడు వడ్డే నవీన్. ఈ సినిమాలో రాశీ సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ నెల 19న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది
. ఈ సందర్భంగా ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ గురించి వడ్డే నవీన్, రాశీ సింగ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ వీడియో చూశారా: ‘తాయ్‌కిళవి’కి జాతీయ అవార్డు వస్తుంది.. భారతీరాజా పాత వీడియో వైరల్