
ఇలాంటి కాటన్ అజ్రఖ్ ప్రింట్ చీరలు సౌకర్యంగా ఉంటాయి. స్టైలిష్‌గా కనిపిస్తాయి. ఆఫీస్, కాలేజ్, రోజువారీ వాడకం లేదా చిన్న చిన్న ఫంక్షన్లకు ఇవి మంచి ఎంపిక. కొత్తగా ట్రై చేయాలి అనుకునే మహిళలకు మల్టీకలర్
అజ్రఖ్ ప్రింట్ చీర బెస్ట్ ఆప్షన్. ఈ చీర సింపుల్ యాక్సెసరీస్‌తో కూడా స్టైలిష్ లుక్ ఇస్తుంది.
మీ వార్డ్‌రోబ్‌లో బ్రైట్, యూనిక్ చీరను చేర్చుకోవాలనుకుంటే, రెడ్ అండ్ బ్లాక్ అజ్రఖ్ ప్రింట్ చీర బెస్ట్ ఆప్షన్. దీని బ్రైట్ కలర్, ట్రెడిషనల్ ప్రింట్ వల్ల ఏ సీజన్లోనైనా కట్టుకోవచ్చు.
ఎరుపు, తెలుపు రంగుల కాంబినేషన్ ఎప్పుడూ రాయల్ లుక్ ఇస్తుంది. ఈ డిజైన్‌లో ఉండే ట్రెడిషనల్ అజ్రఖ్ మోటిఫ్స్, బోర్డర్ ప్యాటర్న్ చీర అందాన్ని మరింత పెంచాయి.
అజ్రఖ్ ప్రింట్కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచే ఇండిగో బ్లూ చీర ఎప్పటికీ ఫ్యాషన్ నుంచి పోదు. ముదురు నీలం రంగుపై తెలుపు, ఎరుపు ప్రింట్ల కాంబినేషన్ మంచి లుక్ ఇస్తుంది.
ఈ బ్లాక్ షేడ్ అజ్రఖ్ ప్రింట్ చీరను సిల్వర్ జ్యువెలరీ, కాటన్ బ్లౌజ్‌తో స్టైల్ చేస్తే క్లాసీ లుక్ వస్తుంది. రోజువారీ వాడకానికి ఇది చాలా మంచి ఎంపిక.
Bad Breath: ఇదొక్కటి తింటే చాలు నోటి దుర్వాసన క్షణాల్లో పోతుంది
Jhumka Designs: ఇప్పుడు ఈ జుంకాలదే ట్రెండ్.. మీ దగ్గర ఉన్నాయా?
Jhumka Bangles: ప్లెయిన్ గాజులు కాదు.. ఈ జుంకా గాజులు ట్రై చేయండి
Stone Earrings: తక్కువ బంగారంతో స్టోన్ చెవిపోగుల డిజైన్లు