
అందంగా కనిపించాలంటే..ఖరీదైన చీర కట్టుకుంటే సరిపోదు. ఆ చీరకు తగినట్లు నక్లెస్ ని స్టైల్ చేయడం కూడా తెలిసి ఉండాలి. ఏ చీరకు ఎలాంటి నక్లెస్ సూట్ అవుతుందో చూద్దాం… బ్లూ స్టోన్స్‌తో అలంకరించిన ఈ గోల్డ్
ప్లేటెడ్ నెక్లెస్ రాయల్ లుక్ ఇస్తోంది. ఇలాంటి నెక్లెస్‌లను మీరు రూ.1000 నుంచి రూ.4000 లోపు కొనుగోలు చేయవచ్చు.
పసుపు రంగు చీరకు మ్యాచింగ్‌గా అంకిత ఎల్లో నెక్లెస్ ధరించింది. పసుపు, తెలుపు రాళ్లతో అలంకరించిన ఈ నెక్లెస్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్‌తో చాలా అందంగా కనిపిస్తోంది.
చీరతో పాటు అంకిత చాలా అందమైన, రాయల్ గోల్డ్ నెక్లెస్ ధరించింది. అయితే, ఇలాంటి నెక్లెస్‌ను అందరూ కొనలేకపోవచ్చు. కానీ ఆర్టిఫిషియల్ మార్కెట్లో ఇలాంటి ప్యాట్రన్‌లో దొరికేవి తీసుకోవచ్చు
పింక్ శారీతో అంకిత చాలా అందమైన చోకర్ ధరించింది. పెద్ద సైజు పింక్ స్టోన్స్‌తో గ్రీన్ స్టోన్స్ కాంబినేషన్ అదిరిపోయే లుక్‌ను ఇస్తోంది.
మెరూన్ స్టోన్స్‌తో చేసిన ఈ పర్ల్ చోకర్ ప్రతి సందర్భానికీ సరిగ్గా సరిపోతుంది. చీరలతో పాటే కాదు, ఇలాంటి చోకర్ను మీరు వెస్ట్రన్ డ్రెస్సులపై కూడా ట్రై చేయవచ్చు.
Silver Kamarband: అమ్మాయిలూ ఈ నగ మర్చిపోయారా? ఇప్పుడిదే ట్రెండ్
Kurta Designs: పొట్ట కనిపించకుండా మిమ్మల్ని సన్నగా చూపించే కుర్తాలు
Saree Belt:ఒక్క బెల్టుతో చీరకు రెట్టింపు అందం..మీ లుక్ అదిరిపోవడం ఖాయం
Silver Vaddanam: నడుము అందాన్ని పెంచే వెండి వడ్డాణాలు..భలే ఉన్నాయి