
థియేటర్లు, ఓటీటీల్లో కొత్త కంటెంట్ ఎంత వచ్చినా.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గదు. కుటుంబ సభ్యులంతా కలిసి ఆస్వాదించే వినోదానికి టీవీ సినిమాలు ఇప్పటికీ మొదటి
ఎంపికగానే నిలుస్తున్నాయి. మరి ఈ రోజు ఏ ఛానల్లో ఏ సినిమా ప్రసారం కానుందో ఓసారి చూసేయండి. అయితే.. బుధవారం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అన్ని ప్రముఖ ఛానళ్లలో ఆయన నటించిన చిత్రాలే అధికంగా ప్రసారం కానున్నాయి. బుధవారం.. తెలుగు టీవీ సినిమాలు 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 గంటలకు – భిఫోర్ ఐ వేక్ (BEFORE I WAKE) (హాలీవుడ్ డబ్ మూవీ) మధ్యాహ్నం 2 గంటలకు – నారీ నారీ నడుమ మురారి (బాలకృష్ణ) రాత్రి 9.30 గంటలకు – 📺 ఈ టీవీ (E TV ) ఉదయం 8 గంటలకు – సమరసింహా రెడ్డి రాత్రి 10.30 గంటలకు – సమరసింహా రెడ్డి 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) మధ్యాహ్నం 12 గంటలకు – శుభమస్తు 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – మంగమ్మ గారి మనువడు ఉదయం 10 గంటలకు – శ్రీ కృష్ణార్జున యుద్దం మధ్యాహ్నం 1 గంటకు – లారీ డ్రైవర్ సాయంత్రం 4 గంటలకు – ముద్దుల కృష్ణయ్య రాత్రి 7 గంటలకు – సమరసింహా రెడ్డి మిడ్నైట్ 1 గంటకు – నిప్పురవ్వ 📺 జెమిని టీవీ (Gemini TV) ఉదయం 9 గంటలకు – లక్ష్మీ నరసింహా మధ్యాహ్నం 3.30 గంటలకు – రూలర్ 📺 జెమిని లైఫ్ (Gemini Life) ఉదయం 11 గంటలకు – బాల గోపాలుడు సాయంత్రం 4.30 గంటలకు – కుదిరితే కప్పు కాఫీ 📺 జెమిని మూవీస్ (Gemini Movies) ఉదయం 1.30 గంటలకు – నా ఇల్లే నా స్వర్గం ఉదయం 4.30 గంటలకు – మా వాడు ఉదయం 7 గంటలకు – కిరాక్ పార్టీ ఉదయం 10 గంటలకు – పాగల్ మధ్యాహ్నం 1 గంటకు – మిత్రుడు సాయంత్రం 4 గంటలకు – మహంకాళీ రాత్రి 7 గంటలకు – డిక్టేటర్ రాత్రి 10 గంటలకు – ఒకే ఒక జీవితం 📺 జీ తెలుగు (Zee Telugu) ఉదయం 9 గంటలకు – సంతోషం 📺 జీ సినిమాలు (Zee Cinemalu) ఉదయం 7 గంటలకు – ఉదయం 9 గంటలకు – మధ్యాహ్నం 12 గంటలకు – మధ్యాహ్నం 3 గంటలకు – సాయంత్రం 6 గంటలకు – రాత్రి 9 గంటలకు – 📺 స్టార్ మా (Star MAA ) తెల్లవారుజాము 1.30 గంటకు – కేరింత ఉదయం 4 గంటలకు – అనేకుడు ఉదయం 9 గంటలకు – అఖండ సాయంత్రం 4 గంటలకు – టెడ్డీ రాత్రి 12 గంటలకు – అఖండ 📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies) తెల్లవారుజాము 3 గంటలకు – కృష్ణబాబు ఉదయం 7 గంటలకు – గౌతమీ పుత్ర శాతకర్ణి ఉదయం 9 గంటలకు – శ్రీమన్నారాయణ మధ్యాహ్నం 12 గంటలకు – వీర సింహా రెడ్డి సాయంత్రం 2.30 గంటలకు – సింహా సాయంత్రం 6 గంటలకు – డాకూ మహారాజ్ రాత్రి 10 గంటలకు – అఖండ అర్థరాత్రి 12 గంటలకు – మాస్క్ 📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold) ఉదయం 2.30 గంటలకు – మకుటం ఉదయం 5 గంటలకు – కాయ్ రాజా కాయ్ ఉదయం 8 గంటలకు – కృష్ణబాబు ఉదయం 11 గంటలకు – పవిత్ర ప్రేమ మధ్యాహ్నం 2 గంటలకు – ఊ కొడతారా ఉలక్కి పడతారా సాయంత్రం 5 గంటలకు – సవ్యసాచి రాత్రి 8 గంటలకు – పసలపూడి వీరబాబు రాత్రి 11 గంటలకు – అందరి బందువయా