
ఈనాడు, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాద నేపథ్యంలో తిరుపతిలో మంగళవారం జరగనున్న కూటమి పార్టీల ‘సంక్షేమం’ సభ వాయిదాపడింది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
మాధవ్‌తో మాట్లాడి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.