
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా విజయ్ కాసేపు ప్రజ్ఞానందతో సరదాగా చెస్ ఆడారు. ఈ గేమ్‌లో కొన్ని ఎత్తుల్లోనే సీఎం విజయ్‌కు
ప్రజ్ఞానంద చెక్ పెట్టాడు. ప్రతిష్ఠాత్మక నార్వే చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ప్రజ్ఞానంద తన తల్లిదండ్రులతో కలిసి సీఎం విజయ్ను కలిశాడు. ఇదీ చదవండి: అతడి కంటే అర్హుడెవరు? ఎట్టకేలకు శ్రేయస్ టైమొచ్చింది