
ప్రతి నెలా విద్యుత్తు బిల్లులను టీజీఎస్పీడీసీఎల్ జారీ చేస్తోంది. ఈ బిల్లుపై చాలా వివరాలు నమోదు చేస్తుంటారు. ఎంత బిల్లు వచ్చిందో చూస్తారే తప్ప దానిపై ఉన్న మిగతా విషయాలను పెద్దగా పట్టించుకోరు. అసలు
తమకు అవి అర్థం కావు అని ఎక్కువ మంది చెబుతుంటారు. బిల్లుపై ఉండే సమాచారాన్ని వివరించే ప్రయత్నం చేసింది డిస్కం. ఈ మేరకు తెలుగులో, ఇంగ్లిష్లో బిల్లుపై ఉండే ప్రతి విషయాన్ని వివరిస్తూ ‘ఎక్స్’లో పోస్టు చేసింది. విద్యుత్తు బిల్లు.. ఈ విషయాలు తెలుసా? |