దక్షిణాది చిత్రాల విశేషాలే కాదు, ఉత్తరాది సినిమాల వివరాలను అందించే న్యూస్ బులిటెన్ 'ర్యాపిడ్ చిత్రం'. ఇందులో ప్రపంచ సినిమా విశేషాల లెటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు.
Home » Video Gallery » Film Events » Rapid Chitra – Latest Movie Updates
దక్షిణాది చిత్రాల విశేషాలే కాదు, ఉత్తరాది సినిమాల వివరాలను అందించే న్యూస్ బులిటెన్ 'ర్యాపిడ్ చిత్రం'. ఇందులో ప్రపంచ సినిమా విశేషాల లెటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు.
తాజా ర్యాపిడ్చిత్రంలో ప్రజానాయకుడు ఎన్టీఆర్కు ప్రముఖులు ఇచ్చిన నివాళి, ఏపీ డిప్యూటీ సీఎంకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ పెట్టుకున్న అర్జీ, ప్రస్తుత పరిస్థితులపై దర్శక నిర్మాత మధుర శ్రీధర్ స్పందన, 'జైలర్ 2'లో నటించబోతున్న హృతిక్ రోషన్, 'దీవాన' ఆలపించిన 'తెల్ల పోరీ' సాంగ్, 'ఒక్క అడుగు'తో జనం ముందుకు రాబోతున్న శేఖర్ మాస్టర్, తదితర విశేషాలను చూసేద్దాం.
Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ
System Movie Review: సోనాక్షి సిన్హా, జ్యోతిక 'సిస్టమ్' ఓటీటీ మూవీ రివ్యూ