
అరెకరం విస్తీర్ణంలో జీ + 17 అంతస్తులతో నిర్మాణం ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో రూ.200 కోట్లతో ఆప్కాబ్ ఐకానిక్ భవనం రూపుదిద్దుకుంటోంది. ఇందులో భవన నిర్మాణానికి రూ.87 కోట్లు, ఇంటీరియర్ ఇతర
సౌకర్యాలకు రూ.113 కోట్లను వెచ్చించనున్నారు. భవన నిర్మాణం ఇప్పటికే మొదలైంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.