
ప్రతి బుధవారం, గురువారం ప్రేక్షకులను అలరిస్తున్న డ్యాన్స్ షో ‘ఢీ 20’ (Dhee 20). ఎలిమినేటర్ వీక్లో భాగంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ వారం ఎపిసోడ్లు ఉత్కంఠగా సాగనున్నాయి
. జూన్ 10, 11 తేదీల్లో పూర్తి ఎపిసోడ్లు ప్రసారం కానున్నాయి. తాజాగా ప్రోమో విడుదలైంది. మీరూ చూసేయండి. ఈ వీడియో చూశారా: ‘పెద్ది’.. క్లింకార స్పెషల్ సర్ప్రైజ్.. వీడియో షేర్ చేసిన ఉపాసన