
తెలంగాణలో అప్పడు, ఇప్పుడూ కేటీఆర్ పాలనే కొనసాగుతోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ వచ్చిన బాధలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 10 ఎకరాల చెరువు శిఖం భూమి కొన్నారని
ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూములైతే తిరిగి ఇచ్చేస్తానని పవన్ అన్నారని గుర్తు చేశారు. చెప్పినట్టుగా వెంటనే తిరిగి ఇచ్చేయాలని ఆమె కోరారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. ఈ వార్త చదివారా: కుప్పకూలిన హోటల్ స్లాబ్.. పలువురికి గాయాలు