
పిట్లం: కామారెడ్డి పిట్ల పరిధిలోని బొల్లక్పల్లి వద్ద మంజీరా నదిలో స్నానానికి దిగి నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని స్థానికులు వెలికితీశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మంజీరా నదిలో నలుగురు గల్లంతు |