
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ 'దూత' వెబ్ సిరీస్కు సీక్వెల్గా 'దూత 2' (Dhootha 2) రాబోతోంది. అక్కినేని నాగార్జున సమక్షంలో తాజాగా ఈ వెబ్ సిరీస్ పూజా
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ 'దూత' వెబ్ సిరీస్కు సీక్వెల్గా 'దూత 2' (Dhootha 2) రాబోతోంది. అక్కినేని నాగార్జున సమక్షంలో తాజాగా ఈ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలను నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.