
Fire-boltt Axiom Smartwatch Offers: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో Fire-Boltt Axiom 1.43 అంగుళాల AMOLED డిస్ప్లే కలిగిన స్మార్ట్‌వాచ్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. దీనిని
Fire-boltt Axiom Smartwatch Offers: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో Fire-Boltt Axiom 1.43 అంగుళాల AMOLED డిస్ప్లే కలిగిన స్మార్ట్‌వాచ్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి స్పెషల్ తగ్గింపుతో పొందవచ్చు. అదనంగా దీనిపై బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Fire-boltt Axiom Smartwatch Offers: మీరు కూడా ఎప్పటినుంచో AMOLED డిస్ప్లే కలిగిన మంచి స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి దాదాపు పదివేలకు పైగా ఉన్న స్మార్ట్‌వాచ్ కూడా సగం ధర కంటే తక్కువకి అందుబాటులో ఉంది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో ఏ వాచ్ అత్యంత చీప్ ధరకు లభిస్తుందో? మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Fire-Boltt Axiom 1.43 అంగుళాల AMOLED డిస్ప్లే కలిగిన స్మార్ట్‌వాచ్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు అదనంగా బ్యాంకు క్రెడిట్ కార్డు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ స్మార్ట్‌వాచ్ ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి రావడం విశేషం..
ఈ స్మార్ట్‌వాచ్‌కి సంబంధించిన డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు ధర వివరాల్లోకి వెళితే... దీనిని కంపెనీ మార్కెట్లో ధర MRP రూ.18,999 లకు విక్రయిస్తోంది. అయితే ఇప్పుడే దీనిని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి ఏకంగా 88 శాతం వరకు స్పెషల్ ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మీరు కేవలం రూ.2,199 లోపే సొంతం చేసుకోవచ్చు.
అంతేకాకుండా ఈ స్మార్ట్‌వాచ్‌పై అదనంగా బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్‌తో పాటు సూపర్ కాయిన్స్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇక బ్యాంకు ఆఫర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఎస్బిఐ బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేస్తే రూ.200 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి కూడా ప్రత్యేకమైన తగ్గింపు పొందవచ్చు.
ఈ స్మార్ట్‌వాచ్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది ఎంతో అద్భుతమైన 1.43 ఇంచుల (36.32 mm) అల్ట్రా-HD సూపర్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు 466 x 466 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో అందుబాటులోకి రావడం వల్ల విజువల్స్ చాలా స్పష్టంగా మరియు కలర్ఫుల్గా కనిపిస్తాయి. అంతేకాకుండా 1000 Nits పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంటుంది కాబట్టి ఎండలో ఉన్న కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది..
అలాగే ఇది ఆల్వేస్-ఆన్ డిస్ప్లే (AOD) ఫీచర్‌తో అందుబాటులో ఉంది. స్క్రీన్ ఆఫ్ కాకుండా టైమ్, నోటిఫికేషన్స్ ఎప్పుడూ కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. దీంతో పాటు ప్రీమియం జింక్ అలాయ్ మెటల్ కేస్ (Metal Case) తో వస్తుంది. కాబట్టి ఇది చాలా అద్భుతమైన లగ్జరీ లుక్కును అందిస్తుంది. దీంతోపాటు ప్రత్యేకమైన బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉండడం విశేషం.