
ఇంటర్నెట్ డెస్క్: వేలాది మందికి సరిపడా భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, పార్కులు, షాపింగ్ మాల్స్, ప్రత్యేకంగా ఓ ఎయిర్పోర్టు.. ఇదేదో మెగా సిటీ ప్రాజెక్టు అనుకుంటున్నారా..? కాదు.. కాదు.. నీటిపై తేలియాడుతూ ప్రపంచాన్ని చుట్టే అద్భుత నగరం (Floating City). అవును.. దాదాపు 80 వేల మంది సామర్థ్యంతో అంతర్జాతీయ జలాల్లో ప్రయాణించే ‘ఫ్రీడమ్ షిప్’ (Freedom Ship) ప్రాజెక్టు ఇది. ఒకవేళ దీని నిర్మాణం పూర్తయితే నౌకాయాన చరిత్రలోనే అతిపెద్ద క్రూజ్గా నిలుస్తుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.