
ప్రతి ఆదివారం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (Sridevi Drama Company). ఈ వారం మరింత విశేషంగా అలరించేందుకు ముస్తాబైంది. ఈ వారం బుల్లితెర నటీమణులు ‘సీనియర్స్ vs జూనియర్స్’ అంటూ ఆడిపాడి సందడి చేశారు. పూర్తి ఎపిసోడ్ జూన్ 7న ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ చూసేయండి. ఈ వార్త చదివారా: ‘ధురంధర్’పై ముకేశ్ అంబానీ ప్రశంసలు