
తమిళ నటుడు విష్ణు విశాల్(Vishnu Vishal) తన భార్య, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా, కుమార్తె మీరాతో కలిసి సింగపూర్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.
Telugu » Photo Gallery » Vishnu Vishal And Gutta Jwala Singapore Vacation With Daughter
తమిళ నటుడు విష్ణు విశాల్(Vishnu Vishal) తన భార్య, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా, కుమార్తె మీరాతో కలిసి సింగపూర్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. పాపకు ఇది మొదటి అంతర్జాతీయ పర్యటన కావడంతో ఈ ట్రిప్ తమకెంతో ప్రత్యేకమని జ్వాలా పేర్కొన్నారు. గతంలో తానూ ఇక్కడికి టోర్నమెంట్ల కోసం వచ్చానని గుర్తుచేసుకుంటూ, కుటుంబంతో దిగిన అందమైన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.
10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states.
Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd.