
మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వారణాసి చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా (Priyanka Chopra)నటిస్తోంది.
Telugu » Photo Gallery » Actress Priyanka Chopra Relaxes In Pool
మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వారణాసి చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా (Priyanka Chopra)నటిస్తోంది. షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికి కూడా ప్రియాంక తన కోసం కొంత సమయం కేటాయించుకుంటుంది. పూల్‌లో రిలాక్స్ కావడం, స్కిన్ కేర్, నేరేడు పండ్లు తినడం వంటి సండే రొటీన్‌ను అభిమానులతో పంచుకుంది.
10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states.
Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd.