
వర్షంలో తడిస్తే ఇన్ని లాభాలు ఉన్నాయా.. ఇవి తెలిస్తే ఎగిరిగంతేస్తారు!వర్షంలో తడిస్తే ఇన్ని లాభాలు ఉన్నాయా.. ఇవి తెలిస్తే ఎగిరిగంతేస్తారు!
Prasanna Yadla 04 July 2026 Pic credit - Pinterest వానాకాలం మొదలైంది. కొంచం కూడా గ్యాప్ లేకుండా వాన పడుతూనే ఉంది. ఈ వానలకు జనాలు బయటకు కూడా రావడం లేదు. వానాకాలం మొదలైంది ఇంకా కొన్ని చోట్ల అయితే రోడ్ల పైన నీరు నిలిచి వాహనాలకు ఇబ్బంది కలుగుతుంది. ఇంకా కొన్ని ఏరియాల్లో పంటలు కూడా మునిగాయి. పంటలు కూడా మునిగాయి ఇంకొందరికి వర్షంలో తడవాలని ఉంటుంది. కానీ, వర్షంలో తడిస్తే జ్వరం వస్తుందని భయపడుతుంటారు. జ్వరం వస్తుందని భయపడుతుంటారు ఈ వర్షంలో తడవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటున్నారు. ఇంకా ఎన్నో సమస్యలు తగ్గుతాయని అంటున్నారు వర్షంలో తడిస్తే ఇన్ని లాభాలా వర్షపు నీటిలో తడవడం వలన ఒత్తిడి, ఆందోళన మొత్తం తగ్గిపోతాయి.
స్ట్రెస్‌ని తగ్గిస్తుంది ఇంకా ఈ వర్షంలో తడిస్తే శరంలోని సెరోటెనిన్, ఎండార్పిన్లు అనే హ్యాపీ హార్మోన్లు విడులవుతాయి. సెరోటెనిన్, ఎండార్పిన్లు మీరు వర్షంలో స్నానం చేయడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా రిలాక్స్ గా ఉంటారు. రిలాక్స్ గా ఉంటారు (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి