
అనుష్క శెట్టి 'సూడోబల్బార్ ఎఫెక్ట్' అనే ఒక న్యూరలాజికల్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్నవాళ్లు నవ్వు లేదా ఏడుపును అస్సలు కంట్రోల్ చేసుకోలేరు.
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు 'మయోసైటిస్' అనే ఆటో ఇమ్యూన్ సమస్యతో బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆటో ఇమ్యూన్ సమస్యతో పాటు బ్రాంకియల్ ఆస్తమాతో కూడా బాధపడుతున్నారు.
బాలీవుడ్ అందాల నటి యామీ గౌతమ్ 'కెరటోసిస్ పిలారిస్' అనే చర్మ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇది చర్మంపై చిన్న చిన్న గడ్డలు వచ్చేలా చేస్తుంది.
తన డైట్, ఫిగర్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉండే నటి సోనమ్ కపూర్‌కు చిన్నప్పటి నుంచే డయాబెటిస్ (మధుమేహం) ఉంది.
ఐశ్వర్య రాయ్ పోలికలతో ఉండే నటి స్నేహా ఉల్లాల్ ఆటో ఇమ్యూన్ సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల కొన్నిసార్లు ఆమె 30 నిమిషాల కంటే ఎక్కువసేపు నిలబడలేరు.
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?