
గూడూరు: కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతాయిపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు బలవన్మరణానికి పాల్పడ్డారు.
రజనీ (60), ఆమె కుమార్తె (40), కోడలు మధు(35) ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణంగా అనుమానిస్తున్నారు. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల బలవన్మరణం |