
రామ్ చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పెద్ది’. హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా.. తాజాగా ఓటీటీ విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది.
జులై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వివరాలు పంచుకుంది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ఓటీటీలోకి ‘పెద్ది’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? |