
ప్రకాశం జిల్లా: ‘మా కోడలు ఓటు ఎక్కడుంది సార్.. అంటూ ప్రకాశం జిల్లా కురిచేడు ఎన్ఎస్పీ కాలనీకి చెందిన మేడికొండ జగదీశ్వరరావు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ‘మా ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి.
Jul 4 2026 10:56 AM | Updated on Jul 4 2026 11:08 AM
ప్రకాశం జిల్లా: ‘మా కోడలు ఓటు ఎక్కడుంది సార్.. అంటూ ప్రకాశం జిల్లా కురిచేడు ఎన్ఎస్పీ కాలనీకి చెందిన మేడికొండ జగదీశ్వరరావు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ‘మా ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి. ముగ్గురికి ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చారు. నా కోడలు కృష్ణ చైతన్య ఎన్యుమరేషన్ ఫారం ఇంత వరకు ఇవ్వలేదు.
స్థానిక అధికారులు ఎవరిని అడిగినా తెలియదని చెబుతున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో ఓటరు ఎన్యుమరేషన్ కార్యక్రమం మరో 10 రోజుల్లో ముగియనుంది. నా కోడలు గత ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంది. ఇప్పుడు ఓటు లేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. అసలు మా కోడలు ఓటు ఎక్కడ ఉందో అధికారులు చెప్పాలి.’ అని జగదీశ్వరరావు కోరారు.
ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన గుహ గురించి మీకు తెలుసా? (ఫొటోలు)
హర హర మహాదేవ అంటూ అమర్నాథ్ యాత్ర ప్రారంభం (ఫొటోలు)
కోలీవుడ్ నటుడు అరవింద్ ఆకాశ్ గ్రాండ్ వెడ్డింగ్ (ఫొటోలు)
హైదరాబాద్లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ సందడి (ఫొటోలు)
నాడు పవన్ చెప్పు చూపిన రోజే బుద్ధి చెప్పి ఉంటే.. ఏకిపారేసిన అడ్వకేట్ రజిని
గోవాలో CI నాగరాజు ఫోన్.. పోలీస్ విచారణలో బయటపడ్డ సంచలన నిజాలు..
నేను పవన్ కళ్యాణ్ ని దగ్గర నుండి చూశా..? డిప్యూటీ సీఎంకు క్రిమినల్ కు తేడా ఏంటి?
61 ఏళ్ల వయసులో మూడో వివాహానికి సిద్ధమవుతున్న స్టార్ హీరో