
బకాయిలు వసూలు చేస్తేనే పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు సమకూరుతాయని తెలిసినా ఆ దిశగా ప్రయత్నాలు సాగడం లేదు. రాజకీయ ఒత్తిళ్లు, సిబ్బంది చేతివాటం వెరసి పురపాలికల్లో రూ.
కోట్లలో బకాయిలు పేరుకుపోతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో అయిదు పురపాలికలు, ఓ నగర పంచాయతీలో ఉన్న వందల కొద్దీ దుకాణాలకు అద్దె బకాయిలు రూ.కోట్లలో ఉన్నాయి. జిల్లాలోని పట్టణాల్లో రూ.15.31 కోట్లు అద్దె బకాయిలుండగా జూన్ నాటికి వసూలైంది రూ.కోటి మాత్రమే. వివరాలకు.. దోపిడీకి ‘అద్దె’ మార్గం |