
టీవీ స్క్రీన్‌ను క్లీన్ చేయడానికి ముందు టీవీ ఆఫ్ చేయండి. చల్లారే వరకు ఆగండి. దుమ్ము తొలగించడానికి మెత్తని, పొడి మైక్రోఫైబర్ క్లాత్ వాడండి. దీనివల్ల గీతలు పడవు.
చేతి అచ్చులు, మరకలు ఉంటే క్లాత్‌ను గోరువెచ్చని నీటితో తడిపి, నెమ్మదిగా తుడవండి. అప్పుడు ఈజీగా క్లీన్ అయిపోతుంది.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. టీవీ స్క్రీన్‌పై నేరుగా నీళ్లు లేదా క్లీనర్ స్ప్రే చేయకూడదు.
మైక్రోఫైబర్ క్లాత్‌తో శుభ్రం చేయడం వల్ల మీ టీవీ ఎక్కువ కాలం పాటు పాడవకుండా ఉంటుంది. ఎప్పుడూ కొత్తదానిలా మెరుస్తూ ఉంటుంది.
Smart Phone: ఈ ఒక్క తప్పు వల్లే మీ ఫోన్ బ్యాటరీ పాడవుతోంది
Smartphone : సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా? అయితే ఇలా చెక్ చేయండి
Smart Devices: స్మార్ట్ డివైజ్ లు వాడేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయకండి
వీటితో ఇల్లు తుడిస్తే చాలు.. బొద్దింకలు, బల్లులు పరార్