
Asianet News Telugu04 Sept, 06:04 am
స్మార్ట్ టీవీ స్క్రీన్ మెరిసిపోవాలా? ఈ ట్రిక్ ట్రై చేయండిటీవీ స్క్రీన్‌ను క్లీన్ చేయడానికి ముందు టీవీ ఆఫ్ చేయండి. చల్లారే వరకు ఆగండి. దుమ్ము తొలగించడానికి మెత్తని, పొడి మైక్రోఫైబర్ క్లాత్ వాడండి. దీనివల్ల గీతలు పడవు. చేతి అచ్చులు, మరకలు ఉంటే క్లాత్‌ను గోరువ