హైదరాబాద్: సినీ దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె మోహన వివాహం అనిరుధ్తో వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, చిరంజీవి సతీసమేతంగా హాజరయ్యారు. సినీ నటులు వెంకటేశ్, మురళీ మోహన్ తదితరులు ఈ వేడుకకు విచ్చేశారు. Meher Ramesh Daughter Wedding Photos: ఘనంగా దర్శకుడు మెహర్ రమేశ్ కుమార్తె వివాహం.. ఫొటోలు | Director Meher Ramesh Daughter Mohanas Wedding Photos