న్యూయార్క్ నగరం ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పైకెక్కి నిశ్చితార్థం చేసుకుంది ఓ ప్రేమజంట. 32 ఏళ్ల ఇవాన్ బీర్కస్, 33 ఏళ్ల ఏంజెలా నికోలావుకు మోకాలిపై కూర్చొని ఉంగరం అందించి ప్రపోజ్ చేశాడు.
వీరు 1,454 అడుగుల ఎత్తైన భవనం పైకెక్కి ముద్దు పెట్టుకుని, బ్యానర్‌ను ఆవిష్కరించారు. దానిపై అధికారాన్ని ప్రేమశక్తి ఓడించినప్పుడే ప్రపంచానికి శాంతి అని ఉంది. ఈ వీడియో వైరల్ అవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. వీడియో ‘మరిన్ని వివరాలు’లో.. రష్యన్ జంట వినూత్న ఎంగేజ్మెంట్ |