
ఇంటర్మీడియట్ విద్యార్హతకూ అత్యున్నత కొలువులు ఉన్నాయి. వీటి గురించి ఎన్నో ప్రకటనలు వెలువడుతుంటాయి. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో ముందునుంచే సన్నద్ధమైతే తక్కువ ప్రయత్నాల్లోనే విజయం సాధించవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకుంటే ఇంటర్లో ఉన్నప్పుడే వివరాలు తెలుసుకోవాలి. ఇంటర్/ప్లస్ 2 విద్యార్హతతో రక్షణ రంగంలో కొలువులు ఎక్కువ. ఎంపీసీతోను అవకాశాలు పొందవచ్చు. ఎంపికైన పోస్టు ప్రకారం శిక్షణానంతరం నెలకు లక్షకు పైగా వేతనం అందించే కొలువులు ఉన్నాయి. మరిన్ని వివరాలకు.. ఇంటర్తోనూ ఉన్నత కొలువులు |