
భీమసేనుణ్ణి వెర్రి ఆవేశంతో కౌగిలించుకున్నాడు ధృతరాష్ట్రుడు. అలా భయంకరంగా హత్తుకునేసరికి భీముడి ఎముకలు విరిగినట్లయ్యింది. ఆ పరిస్థితిని చూసి ‘తమరలా చేయకుండా ఉండాల్సింది’ అన్నాడు సంజయుడు.
‘నిజమే నాయనా ’ అన్నాడు ధృతరాష్ట్రుడు బాధగా. శ్రీకృష్ణుడు కల్పించుకుని ‘మహారాజా భీమసేనుడు క్షేమం. తమరు దుఃఖించనవసరం లేదు. మీ చేతుల్లో ముక్కలైంది భీముడి ఎముకలు కాదు, అది అతడి లోహ ప్రతిమే క్రోధం ఆవహించిన మిమ్మల్ని చూసి భీముణ్ణి పక్కకు తప్పించా. వివరాలకు.. ధృతరాష్ర్ట కౌగిలి అంటే ఏంటో తెలుసా? |