
హైదరాబాద్: టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ ‘ఈ’ ఛాంపియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 173/9 పరుగులు చేసింది.
అమన్‌రావు 45, రిషికేత్ సిసోదియా 38, కుల్కర్ణి 24, హర్షిత్ చౌదరి 22, ధీరజ్ 18 రన్స్ చేశారు. హైదరాబాద్ బౌలర్లలో అజయ్ గౌడ్ 3 వికెట్లు పడగొట్టాడు. దేవ్ మెహతా, అఖిల్ రాథోడ్, షణ్ముఖ అశ్విన్, ప్రణవ్ వర్మ, అభిరథ్ రెడ్డి చెరో వికెట్ తీశారు. ‘ఈ’ ఛాంపియన్స్ టార్గెట్ 174 |