
మీరు మీ డ్రెస్సింగ్‌లో బొటానికల్ టచ్ యాడ్ చేయాలనుకుంటే, ఈ హీల్స్ ఎంచుకోవచ్చు. ఇవి ప్రతి డ్రెస్‌తో మ్యాచ్ అవుతాయి. లీఫ్ డిజైన్ చాలా అందంగా, క్లాసీగా కనిపిస్తుంది.
ఫ్యాషన్ ఐకాన్‌గా కనిపించాలంటే మీ వార్డ్‌రోబ్‌లో క్లాసిక్ రెడ్ సోల్ హీల్స్ తప్పక ఉండాలి. దీని మినిమల్ బ్లాక్ స్ట్రాప్, సిగ్నేచర్ రెడ్ బాటమ్ సోల్.. లగ్జరీ లుక్ ఇస్తుంది.
కంఫర్ట్, స్టైలిష్‌గా ఉండే ఈ వింటేజ్ హీల్స్‌లో క్రిస్క్రాస్ బకిల్ స్ట్రాప్ ఉంటుంది. క్యాజువల్, ఫార్మల్ నుంచి వింటేజ్ డ్రెస్సుల వరకు అన్నింటికీ ఇవి బెస్ట్ ఆప్షన్.
బ్లాక్ హీల్స్ అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్. నైట్ పార్టీలకు ఈ పాయింటెడ్ టో హీల్స్‌ను వేసుకోవచ్చు. దీనిపై ఉండే మెరిసే 'బో' ప్రీమియం, స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది.
పాస్టెల్ పింక్ షేడ్‌పై ఆర్కిడ్ ఫ్లవర్ డిజైన్ మీ పాదాలకు ఫెమినైన్ టచ్ ఇస్తుంది. ఎలాంటి సందర్భానికైనా ఈ ఫుట్ వేర్ చక్కగా సెట్ అవుతుంది.
పెళ్లిళ్లు, ఫంక్షన్ల వంటి సందర్భాలకు ఇది అల్టిమేట్ స్టేట్మెంట్ పీస్. ఇవి శాటిన్ ఫినిష్, బ్యాక్ బో, ముత్యాల పనితనంతో వస్తాయి. రాయల్ లుక్ ఇస్తాయి.
మీకు ఎక్స్పెరిమెంటల్ ఫ్యాషన్ నచ్చితే ఇవి మంచి ఎంపిక. పోల్కా డాట్స్, లేస్, బో వర్క్‌తో ఉన్న ఈ ఫుట్ వేర్ మీ స్టైల్‌ను సూపర్ క్యూట్‌గా కనిపిస్తాయి.
Fashion Tips: పార్టీలో మెరిసిపోవాలా? ఈ డ్రెస్సులు బెస్ట్ ఆప్షన్!
Jhumka Designs: స్టోన్ వర్క్ తో డబుల్ లేయర్ జుంకా డిజైన్లు.. చూసేయండి
Gold Chokers: తులం బంగారంలో అదిరిపోయే బంగారు చోకర్లు
Border Saree: వెన్నెలలా వెండి అంచుతో మెరిసే చీరల డిజైన్లు