
తమ నటనతో మెప్పించడం ఒకెత్తయితే... వెండితెరను తన ఆలోచనలతో, సృజనాత్మకతతో శాసించడం మరొకెత్తు. నటులుగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న యువ కథానాయకులు రామ్, విశ్వక్షేన్, అడివిశేషు.
ఇప్పుడు వీరు మెగాఫోన్ పట్టి యాక్షన్ అంటూ నటుడిగా తెర ముందు.. ‘కట్’ అంటూ దర్శకత్వ బాధ్యతలు చేపడుతూ తెర వెనక నాయకులుగా నిలబడుతున్నారు. హీరో రామ్ దర్శకుడిగా మారిన నేపథ్యంలో టాలీవుడ్లో ఇంకెవరున్నారో తెలుసా.. మరిన్ని వివరాలకు.. తెరపై నటులు.. తెర వెనుక నాయకులు |