Samayam Telugu11 Jul, 04:54 pm
మూవీ ఎలా ఉండబోతుందో మీ ఊహలకే వదిలేస్తున్నా.. 17పై సుకుమార్ ఇంట్రస్టింగ్ కామెంట్స్మెగా పవర్ స్టార్ రామ్చరణ్ , బ్లాక్బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్గా, వెంకట సతీష్ కి