
10TV Telugu05 Jun, 11:34 am
పెద్ది సక్సెస్ ప్రెస్ మీట్.. సందడి చేసిన బుచ్చిబాబురామ్ చరణ్ పెద్ది సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుండటంతో నేడు మూవీ యూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత వెంకట సతీష్, మైత్రి రవి, డైరెక్టర్ బుచ్చిబాబు సాన, డిస్ట్రిబ్యూటర్
