
రామ్ చరణ్ పెద్ది సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుండటంతో నేడు మూవీ యూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత వెంకట సతీష్, మైత్రి రవి, డైరెక్టర్ బుచ్చిబాబు సాన, డిస్ట్రిబ్యూటర్
రామ్ చరణ్ పెద్ది సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుండటంతో నేడు మూవీ యూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత వెంకట సతీష్, మైత్రి రవి, డైరెక్టర్ బుచ్చిబాబు సాన, డిస్ట్రిబ్యూటర్ శశి పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ బుచ్చిబాబు కేక్ కట్ చేసి, టపాసులు పేల్చి సందడి చేసారు.