
AP7AM30 Jul, 07:44 am
నల్గొండలో నాలుగు హత్యల మిస్టరీ వీడింది!..నిందితులు అరెస్టునల్గొండ పట్టణంలో సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. ఈ ఘాతుకానికి పాల్పడింది మృతురాలి సమీప బంధువులేనని పోలీసులు నిర్ధారించారు. మృతురాలు హసీనా మేనకో