
Andhra Jyothy16 Jan, 09:24 pm
ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో.. విద్యార్థులే నిందితులుజల్సాలకు డబ్బుల కోసమే ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఇద్దరు మైనర్ విద్యార్థులు హత్య చేశారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. బుధవారం నల్గొండలో విలేకర్ల సమావేశంలో ఈ హత్యకు సంబంధించిన వివరాలను ఆయన