
YS Jagan CPI Meeting: జగన్తో కామ్రేడ్స్ మంతనాలు.. కొత్త రాజకీయ సమీకరణాలకు ఇది సంకేతమా? ఏపీలో ఆసక్తికర చర్చ
YS Jagan CPI Meeting : ఇటీవల తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి మాజీ సీఎం జగన్ను కలిశారు సీపీఐ నేతలు. జగన్తో చాలా సేపు ముచ్చట్లు పెట్టారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.











































