
After Chinna Srinu’s exit from YSRCP, Jagan is reportedly considering a new Bheemili in-charge, with a young leader emerging as a possible choice.చిన్న శ్రీను వైసీపీకి రాజీనామా చేయడంతో భీమిలి ఇంఛార్జ్ మార్పుపై జగన్ కసరత్తు చేస్తున్నారు. గంటాకు కౌంటర్‌గా యువనేతను ఎంపిక చేసే అవకాశాలు.





