
Asianet News Telugu27 Jul, 06:44 pm
మంచితనం ఎప్పుడు మంచిది కాదు..? సైకాలజీ ఏం చెప్తోందంటేఎవరికీ అపాత్రదానం చేయకూడదు. మన అవసరం లేకపోయినా సరే..అక్కడ కలుగచేసుకుని పెద్ద పీట వేయడం అసలు మంచిది కాదు. ఇది చాలా ప్రమాదకరం. వీరిలో మూడు రకాల వ్యక్తులు ఉంటారు. మీరు చేసిన సహాయాన్ని, మంచితనాన్ని గుర్తు