
Asianet News Telugu15 Jun, 10:05 am
సైకాలజీ ప్రకారం మనిషి ఎప్పుడు ఎక్కువ ఒంటరిగా ఫీల్ అవుతాడో తెలుసాఒంటరితనం అనేది కేవలం మన చుట్టూ మనుషులు లేకపోవడం వల్ల కలిగే భావన కాదు. కొంతమంది.. ఎంతమందిలో ఉన్నా ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు. సైకాలజీ నిపుణుల ప్రకారం, ఒక వ్యక్తి జీవితంలో పెద్ద మార్పులు వచ్చినప్పుడు