
history. నిర్మాణ నైపుణ్యానికిప్రతిరూపాలు చరిత్రకు ఆనవాళ్లు
Embodiments of architectural excellence and hallmarks of history. ప్రస్తుత రోజుల్లో ఎటువంటి భవనం నిర్మిస్తున్నా.. వాటి నాణ్యత ఏమేరకు ఉంటుందో, ఎంతవరకు మరమ్మతులకు గురికాకుండా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. అయితే బ్రిటిష్ హయాంలో కట్టడాలు మాత్రం అందుకు భిన్నంగా దర్శన మిస్తున్నాయి. వందేళ్లు దాటినా నేటికీ ఎంతో పదిలంగా ఉంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.










































