
TV9 Telugu22 Aug, 11:34 pm
శ్రీవారి భక్తుల సౌకర్యం కోసం అనంత్ అంబానీ ఏం చేశారో తెలుసాతిరుమల భక్తుల సౌకర్యార్థం అనంత్ అంబానీ టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ప్రకటించారు. ఈ బస్సుల నిర్వహణ, 50 మంది డ్రైవర్ల జీతభత్యాలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, మరమ్మతులు సహా మొత్తం వ్యయాన్ని ర